China Says It May Have Detected Signals From Alien Civilizations

China Says It May Have Detected Signals From Alien Civilizations




భూమి ఆవల జీవం ఉందా లేదా అన్న ప్రశ్న…. ఎన్నో ఏళ్లుగా మానవ మస్తిష్కాన్ని తొలిచేస్తోంది. గ్రహాంతరవాసుల జాడను కనుక్కునేందుకు.. ఇప్పటికే విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. చాలా దేశాలు విశ్వంలోకి సిగ్నల్స్ పంపి……. అక్కడి నుంచి ఏవైనా సిగ్నల్స్ వస్తున్నాయా అని పరిశీలిస్తున్నారు.గ్రహాంతరవాసులు..ఉన్నారు.. లేరంటూ.. భిన్న వాదనలు కొనసాగుతున్న వేళ……… చైనా సంచలన ప్రకటన చేసింది. ఏలియన్స్ నుంచి తమకు సిగ్నల్స్ అందాయంటూ ప్రకటించి కలకలం రేపింది..#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

UFOLand.org
Logo